బాలకృష్ణ 107 వ సినిమా షూటింగ్ నుంచి లీకైన ఫోటోలు వైరల్..!!

Divya
ప్రస్తుతం బాలకృష్ణ యువ హీరోలకు పోటీగా ఇస్తూ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తన 107 వ సినిమా అని పూర్తి చేయనున్నారు. ఇక అందుకోసం బాలకృష్ణ అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని లీక్ అయినా ఫోటోలు మాధ్యమికాలలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి బాలకృష్ణ అభిమానులు సైతం ఫిదా అవుతూ ఉన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇందులో కొన్ని ముఖ్యమైన మాస్ సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తూ ఉండడంతో ఇంతలోనే ఆన్ లోకేషన్ నుంచి కొన్ని పోర్టల్ లీక్ అయ్యాయి బాలయ్య బాబువి. బాలకృష్ణ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నరు. బాలకృష్ణ వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించారు. షర్ట్  లేస్ గా ఒక మాస్ యాటిట్యూడ్ గా కనిపించారు. అయితే ఆ సమయంలోనే బాలయ్య భోజనం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ బాలకృష్ణ ఎలాంటి హడావిడి లేకుండా కేవలం ఒక చెట్టు కింద నీడను కూర్చొని అలా భోజనం చేస్తున్నారు.

ఈ ఫోటోలు చూసిన బాలయ్య అభిమానులు సైతం చాలా మురిసిపోతున్నారు దీంతో మాస్ కా బాప్ అంటూ కితాబూనిచ్చేస్తున్నారు. ఇక NBK -107 సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇక బాలకృష్ణ కెరియర్ పరంగా చూసుకుంటే బాగా స్పీడ్ పెంచాలని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా అయిపోగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సిలువ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇంక ఈ సినిమా టైటిల్ ని ప్రకటించలేదు అందుకోసం బాగా అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మాస్ మీల్స్ ఈ చిత్రాల తో ఇస్తారేమో చూడా లి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: