లీఫ్ డ్రెస్ తో షాక్ ఇచ్చిన నితిన్ హీరోయిన్..!!

Divya
యంగ్ హీరో నితిన్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం హార్ట్ ఎటాక్ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఆదా శర్మతో రొమాన్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఇక ఈ సినిమాలో అందం అభినయంతో బాగా ఆకట్టుకుంది ఆదాశర్మ ఇక ఈ సినిమా హిట్ అయినా ఈమెకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చిన అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయని చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదాశర్మ చేసే రచ్చ చాలా వైరల్ గా మారుతూనే ఉంటుంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వెరైటీ ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ అలా షేర్ చేసిన ఫోటోస్ నెట్టిజెన్స్ షాక్ అయ్యే లా చేస్తూ ఉంటాయి. సరికొత్త ప్యాషన్ డిజైన్ డ్రెస్సుతో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది అయితే ఈ బ్యూటీ ఇప్పుడు తాజాగా ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అదేమిటంటే లీఫ్ డిజైన్ డ్రెస్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోల ఆకులతో డిజైన్ చేసిన గౌన్ ధరించి మరింత రెచ్చిపోయేలా చేసింది.
ప్రకృతి చాలా గొప్పది మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండేలా చేస్తుంది అన్ని జీవరాశులను స్వీకరించే శక్తి మానవులకి ఉన్నదని క్యాప్షన్ తెలియజేసింది. ఈమె షేర్ చేసిన ఈ ఫోటో నెట్ ఇంకా వైరల్ గా అవుతున్నది. ఆమె అభిమానుల సైతం స్టన్నింగ్ బ్యూటిఫుల్ అంటే పలు రకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది ఆదాశర్మ. మరి అక్కడ కూడా సక్సెస్ కాలేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండినట్లు సమాచారం. కానీ ఈమె అభిమానుల సైతం సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: