తన తల్లి బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అయిన మెగా అల్లుడు..!!

Divya

గత కొన్ని రోజులుగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చాలా రోజులుగా వేరువేరుగా ఉంటున్నారని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని రూమర్లు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి ఇక అందుకు తగ్గట్టుగానే వీరు చేసే పోస్టులు కూడా పలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక శ్రీజ సోషల్ మీడియాలో తన భర్త పేరును తొలగించి కొణిదెలాగా తన ఇంటి పేరును మార్చుకోవడం జరిగింది. దీంతో వీరి వీడకులు మరింత బలపడ్డాయి.

అందుకు తగ్గట్టుగానే మెగా అల్లుడు కూడా మెగా ఫ్యామిలీతో కనిపించకపోవడంతో ఈ విషయం మరింత బలం గా మారింది. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు తన సినిమాలకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రమోట్ చేయడు ఈ క్రమంలోనే తాగాక కళ్యాణ్ దేవ్ పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతున్నది. కళ్యాణ్ తన తల్లి పుట్టిన రోజు కావడం చేత ఈ రోజున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. తన తల్లితో ఉన్న అందమైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఆసక్తికరమైన సందేశాన్ని కూడా తెలియజేశారు.

కళ్యాణ్ దేవ్ కొటేషన్ ఇలా రాస్తూ.."జీవితం ఎన్నో సార్లు కఠినంగా మారుతుంది.. ఎన్నోసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎలాంటి సమయంలోనైనా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు చాలా థాంక్యూ మా అంటూ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో కొంతమంది నెటిజన్లు మాత్రం తన వైవాహిక జీవితంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఇలా రాసుకు వచ్చాడేమో అన్నట్లుగా కామెంట్లు తెలియజేస్తున్నారు. కళ్యాణ్ దేవకు శ్రీజా కు 2016 లో వివాహం అయ్యింది. ఇక మొదట శ్రీజకు సిరీస్ భరద్వాజ్ అని ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవు వీరిద్దరికీ నివృతి అనే ఒక బిడ్డ కూడా జన్మించింది. కానీ కొన్ని కారణాల చేత వారిద్దరు విడిపోయారు ఈ క్రమంలోని కళ్యాణ్ దేవ్ తో మరొక వివాహం చేసుకుంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: