రామ్ కి ఇది ఎంతో క్రుషియల్ టైం అంట..!!

P.Nishanth Kumar
రామ్ పోతినేని హీరోగా ప్రస్తుతం ది వారియర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోది మాస్ ఆడియన్స్ ను టార్గెట్ గా ఈ చిత్రం త్వరగా మాస్ ఆడియెన్స్ ను అలరించిన ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయని అభిమానులకు చెబుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని కూడా చెబుతున్నారు.

ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది ముఖ్యంగా విజిల్ అనే పాట సినిమాపై అలాగే మిగతా పాటల పై అంచనాలు భారీస్థాయిలో పెంచారు అని చెప్పవచ్చు. జోరు మీద ఉన్న రామ్ పోతినేని ఈ సినిమా ద్వారా మనసులో తప్పకుండా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంటాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

ఇస్మర్ట్ శంకర్ సినిమా రామ్ ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చి వేసింది ప్రేమకథ సినిమాలను చేసుకుంటూ పోతే మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అని గ్రహించిన ఆయన పూరి జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి మంచి హిట్ ను అందుకున్నాడు ఆ విధంగా ఆ చిత్రం తర్వాత చేస్తూ నెంబర్ వన్ హీరో పోటీలు కూడా ఉన్నానని చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను తో కలిసి ఆయన సినిమా చేయడం కూడా రామ్ ఎలా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. ఊర మాస్ సినిమాలు చేసే బోయపాటి శ్రీను రామ్ తో కూడా అలాంటి సినిమానే చేస్తున్నాడు. ఈనేపథ్యంలో రామ్ ఈ మాస్ సినిమాల సినిమాల ద్వారా ఆయనకు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి. నటుడిగా రామ్ ఎలాంటి పరిణితి కనపరుస్తాడో అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: