జూలై 2022 లో విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
మరి కొన్ని రోజుల్లో జూలై నెల ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 2022 వ సంవత్సరం లో అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి . అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించగా , కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇది ఇలా ఉంటే  2022 జులై నెలలో కూడా అనేక సినిమాలు విడుదలకు  రేడీ గా ఉన్నాయి . ఆ సినిమాల గురించి తెలుసుకుందాం .


పక్కా కమర్షియల్ : గోపీ చంద్ హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1 వ తేదిన విడుదల కాబోతుంది .


టెన్త్ క్లాస్ డైరీస్ : ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది .


రాకెట్రీ : ఆర్ మాధవన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది .


హ్యాపీ బర్త్ డే : లావణ్య త్రిపాటి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతుంది .


ది వారియర్ : రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14 వ తేదిన విడుదల కాబోతుంది.


గుర్తుందా శీతాకాలం : ఈ సినిమా మా జూలై 15 వ తేదిన విడుదల కాబోతుంది.


థాంక్యూ : ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదల కాబోతుంది.


కార్తికేయ 2 : ఈ సినిమా జులై 22 వ తేదీన విడుదల కాబోతుంది.


షాంషేర్ : ఈ సినిమా జులై 22 వ తేదీన విడుదల కాబోతుంది.


విక్రాంత్ రోనా : ఈ సినిమా జులై 28 వ తేదీన విడుదల కాబోతుంది.


రామారావు ఆన్ డ్యూటీ : ఈ సినిమా జులై 28 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: