ఆ సినిమాకి ప్రచారం చేయనున్న ప్రభాస్.. కారణం..?

Divya
బాహుబలి సినిమా తో rk మీడియా ను పరిచయం చేయనవసరం లేదు. ప్రభాస్ ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిన ఈ సంస్థ ఇప్పుడు అలాంటి సంస్థకు తన వంతు సహాయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఆర్కే మీడియా నిర్వహిస్తున్న ఆన్యాస్ టుటోరియల్ అనే వెబ్ సిరీస్ ను తెలుగులో ప్రభాస్ తన వంతు సహాయంగా ప్రమోషనల్ లో పాల్గొన్నారు. ఈ సిరీస్ కి సౌమ్య శర్మ రచయిత కాగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా  లో విడుదల కానుంది.
ఇందులో రెజీనా, నివేదా సతీష్ అగస్త్య తదితరులు నటిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇంతలోనే ప్రచారానికి చిత్రబృందం తెరతీసింది. తాజాగా విడుదలైన టీజర్ ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆత్రుతకి గురయ్యేలా చేస్తోంది. ప్రభాస్ ఈ టీజర్ ను రిలీజ్ చేసి టీమ్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ లో బోలెడంత హర్రర్ థ్రిల్లర్ గా కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో  కృష్ణుడు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక టీజర్  విషయానికి వస్తే.. ఒక అందమైన అమ్మాయి టుటోరియల్ ఒంటరిగా తమ సమయాన్ని గడుపుతూ ఉంటుంది.. అలా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడుమ జరిగే కొన్ని సంఘటనలు కూడా కనిపించడం జరిగింది. ఇందులో పలు రకాలైన పాత్రలు పరిచయం చేయడంతో పలు ఆసక్తికరంగా మారుతోంది. అన్యస్  టుటోరియల్ హర్రర్ వెబ్ సిరీస్ జులై 1 నుండి ఆహ్వానం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. హారర్ థ్రిల్లర్ కి ఎప్పుడు ఆదరణ బాగుంటుంది అయితే స్టోరీ నెరేషన్ ఎంత గ్రిప్పింగ్ గా ఉంది అన్నది ఇంపార్టెన్స్.. విజువల్స్ పరంగా సౌండ్ టెక్నికల్ గా హై స్టాండర్డ్ ఈ సిరీస్ ని ఆర్క సంస్థ నిర్మించిన అని టీజర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: