తన బాడీ షేమింగ్ పై జబర్దస్త్ రోహిణి ఏమందంటే..?

Divya
బుల్లితెర నటీమణులలో రోహిణీ కి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తనదైన స్టైల్ లో కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో బాగా అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ టీవీ లో భారత్ తో ప్రత్యేకంగా మాట్లాడింది. తన బాడీ షేవింగ్ పనులపై రోహిణి ఎలా సమాధానం తెలియదు చేసింది స్టేజీపైన ఆమె ఎమోషనల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.
రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ లో, సినిమాలలో టీవీ షోలతో బాగా బిజీగా ఉంటోంది. ముఖ్యంగా జబర్దస్త్ లో చేయడం మొదలు పెట్టాక ఈమె కెరీర్ చాలా స్పీడందుకుంది. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. రోహిణి తన వాయిస్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలియజేసింది. జబర్దస్త్ లోకి వచ్చిన మొదట్లో చాలా భయపడిందట అంతకుముందు లేడీ గెటప్ వేసిన పురుషులను చూస్తే ప్రేక్షకులు ఎక్కువగా నవ్వేవారు అయితే నేరుగా ఆడవాళ్ళు.. లేడి పాత్ర పోషిస్తే ప్రేక్షకులు నవ్వుతా రా లేదా అనే వాటి మీద భయపడిందట.
కానీ సెట్లోకి అడుగు పెట్టాక ఆ అనుమానాలను పటాపంచలు చేసి తనకంటూ ఒక స్టైల్ను ఏర్పరుచుకొని నవ్విస్తుంది రోహిణి. జబర్దస్త్ లో రోహిణి వేసే పంచులు బాగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆమె లావుగా ఉండడం పై వేసే పంచులు వర్కౌట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ విషయంపై రోహిణి స్పందించి కొన్ని సీట్లలో రోహిణి అమ్మ కూడా ఆమె పై పంచులు వేసింది. అదే ఈ సందర్భంగా తన తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి నప్పుడు కూడా లావుగా ఉండడం పై పలు రకాలుగా బూతులు తిట్టుకుంటూ ఉంటామని అది కూడా తప్పు అనిపించదు స్కిట్ లో బాడీ షేవింగ్ విషయం వచ్చేసరికి ఫీల్ అవుతూ ఉంటామని తెలియజేసింది. బయటకు సరదాగా కనిపించిన కూడా లోపల ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుందని తెలిపింది. రోజా మేడం కు ఇంద్ర కు తాను అంటే చాలా ఇష్టమని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: