3వ రోజు హైదరాబాద్ సిటీ లో అత్యధిక గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ ను సాధించిన ఐదు సినిమాలు ఇవే..!
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా 9.57 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 4.1 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.
సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.16 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.
భీమ్లా నాయక్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా నిత్యా మీనన్ , సయుక్త మీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.8 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.
రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.1 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.