చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నడుము అందాలతో అలరిస్తున్న శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ 2008 వ సంవత్సరం విడుదల అయిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.  

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. శ్రద్దాదాస్ 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం'  సినిమాలో తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా మొదటి సినిమా లోనే తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన శ్రద్దా దాస్ ఆ తర్వాత ఆర్య 2 , మొగుడు , రేయ్ వంటి పలు సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  తాజాగా ఇన్ స్టా లో  శ్రద్దా దాస్ పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో శారీ కట్టుకొని,  యెల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ హాట్ నడుము అందాలు ప్రదర్శితమయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  

శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు యు ఆర్ లూకింగ్ బ్యూటిఫుల్ , సారీ క్లీన్ ,  ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: