వావ్:RRR చిత్రంతో చరణ్ పాపులర్ అయ్యాడా.. ఇదే నిదర్శనం..!!

Divya
మన హీరోల గురించి మన కంటే పక్క రాష్ట్రాల్లో సైతం ఎక్కువగా చెప్పుకుంటే ఆయన అభిమానులు సైతం చాలా ఆనంద పడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు చరణ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. నేపాల్ ప్రాంతంలో రామ్ చరణ్ మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు. rrr చిత్రం తో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పోస్టర్ తో నేపాల్ లో ఒక పేపర్ లో ఫస్ట్ పేజి లో రావడంతో ప్రస్తుతం ఈ విషయం చాలా ట్రెండీగా మారుతోంది.
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనను చూసిన వారంతా కచ్చితంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు.  నేపాల్ లో కూడ తమ హీరో ని ప్రశంసిస్తూ రాసి ఉంటారు అని మెగా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. అభిమానులు కూడా ఈ ఫోటోని షేర్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత స్వతహాగా చరణ్ తన కాళ్ళ మీద ఎదుగుతూ పైకి వచ్చారు. ఇక తనదైన శైలిలో డైలాగ్స్, డాన్సులు ఇలా ఈ అంశానికి సంబంధించిన విషయంలో కూడా తన తండ్రిపై ఆధారపడకుండా తనదైన శైలిలో అనుసరిస్తూ  ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్నారు.
యువ హీరోలను సైతం ఒకరిగా నిలిచారు చరణ్. rrr చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పేరుపొందాడు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ స్నేహితుడుగా రామ్ చరణ్ మంచి పేరు సంపాదించాడు. విలేజ్ చిత్రంతో రామ్ చరణ్ నటన పరంగా ఒక మెట్టు పైకి చేరారని చెప్పవచ్చు. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ సినిమా త ఒక ప్రాజెక్టును చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నాలుగు షెడ్యూల్ అను కూడా తాజాగా పూర్తి చేసుకుంది. ఇక ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: