బాపురే.. భర్తతో కలిసి ఆ యాడ్ చేసిన హీరోయిన్..?

Satvika
ఈ మధ్య హీరోయిన్లు అస్సలు సిగ్గు లేకుండా అన్నీ రకాల యాడ్ లు చేస్తున్నారు. కొన్ని యాడ్ లు అందరిని మెప్పిస్తె, మరి కొన్ని యాడ్ లు మాత్రం అందరి చేత చివాట్లు తినెల వుంటాయి. ఒకప్పుడు కొన్ని రకాల యాడ్ లు చేయడానికి హీరోయిన్లు తెగ సిగ్గు పడే వాళ్ళు కాని ఇప్పుడు డబ్బులు వస్తాయి అంటే ఎటువంటి యాడ్ చెయదానికి అయిన రెడీ అంటున్నారు. ముఖ్యంగా సెక్స్ కు సబంధించిన యాడ్  లు చేయడానికి చాలా మంది సిగ్గు ఎ మాత్రం పడకుండా చేస్తున్నారు.హీరోయిన్స్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా ఈ కండోమ్ వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని ప్రమోట్ చేస్తున్నారు..


అందులో తమకు సంబంధించిన సొంత వాళ్ళను తీసుకొచ్చి మరి ఇలాంటి యాడ్ లను చేస్తున్నారు. ఇది నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయం అనే చెప్పాలి. ఎవరూ ఎమనుకున్నా మాకు సంబంధం లేదు.. మేము చేసేది చెస్తాము అంటూ దూసుకు పోతూన్నారు. కొందరు హీరోయిన్లు ఇలాంటి యాడ్ లు ఎక్కువగా చెస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి యాడ్ చెసెందుకు ముందుకు వచ్చింది. అనితా ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.


మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలతో పాటు సీరియల్ లో కూడా నటించి మంచి టాక్ ను అందుకుంది. పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు తల్లిగా మారింది. దాంతో నటనకు పూర్తిగా దూరం అయ్యింది.ఫ్యామిలీతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంది. వీడియోలను షేర్ చేస్తూ ప్రమోటర్ కూడా ఆదాయం దక్కించుకుంటుంది..తాజాగా ఓ కండోమ్ యాడ్ లో భర్త తో కలిసి నటించింది. అందుకు సంభందించిన వీడియోను సోషల్ మీడియాలొ పోస్ట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: