గల్ఫ్ దేశంలో దొరసాని అందాల విందు!

Purushottham Vinay
ఇక నుండి కమర్షియల్ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఖచ్చితంగా అందాల ప్రదర్శణ చేయాలని సీనియర్ టాలీవుడ్ హీరో రాజశేఖర్ గారాల పట్టి శివాత్మిక భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు ఆమె అందంను మరింతగా పెంచి చూపిస్తున్నాయి. స్కిన్ షో అనగానే వల్గర్ గా కాకుండా శివాత్మిక చాలా అందంగా చాలా హాట్ గా స్కిన్ షో చేస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.సహజంగా స్టార్ హీరో కూతురు లేదా హీరోయిన్ కూతురు గనుక స్కిన్ షో చేస్తే సౌత్ ఆడియన్స్ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు.ఇంకా చీప్ గా చూస్తారు.కాని శివాత్మిక విషయంలో మాత్రం అసలు అలా జరగడం లేదు. సోషల్ మీడియాలో శివాత్మిక షేర్ చేసే ఫోటోలకు చాలా హాట్ కామెంట్స్ వస్తుంది. మెజార్టీ నెటిజన్స్ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటూ హాట్ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.

శివాత్మిక హీరోయిన్ గా ఇక ముందు ముందు రాబోతున్న సినిమాల్లో ఎక్స్ పోజింగ్ కూడా ఉంటుందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశం దుబాయి లో హాట్ గా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. దుబాయి లో స్కిన్ షో తో శివాత్మిక ప్రేక్షకులను ఇంకా అలాగే నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది.ప్రస్తుతం హీరోయిన్ గా శివాత్మిక పలు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోయే సంవత్సరం కాలంలో విడుదల అవుతాయని అంటున్నారు.ఇక వాటిలో రంగమార్తాండ సినిమా కూడా ఒకటి ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో శివాత్మిక పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట.ఇక ఆ పాత్ర ఈమెకు చాలా గుర్తింపు తెచ్చి పెడుతుందనే నమ్మకంను కూడా ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: