ఈ బిగ్ బాస్ సీజన్ లో మరొక ప్రేమజంట బలి..!

Divya
ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ లో ఏదో ఒక ప్రేమ జంట బలి అవుతూనే వస్తోంది. నాగార్జున సారథ్యంలోని ఒక జంట ను సేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది కుదరకపోతే హౌస్ లోనే ఉండే వాళ్లలో కావాలని వాళ్ళ మధ్య ఫిటింగ్ పెట్టడం జరుగుతుంది. ఒక వేళ వాళ్లు ఫిట్టింగ్ పెట్టుకుంటే... ఫిట్టింగ్ పెట్టుకొని కంటెస్టెంట్ లను ఎంచుకొని మరి అందులోకి పంపిస్తారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో చేసే కొన్ని పనుల వల్ల రేటింగ్ బాగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసేవాళ్ళకి చూసినంత అన్నట్టుగా ఉంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో చేయని పనంటూ ఏదీ ఉండదు.. హద్దులు మీరి ముద్దులు, మితిమీరిన రొమాన్స్, ఒకరి బెడ్షీట్ లోకి  మరొకరు రావడం వంటివి చేస్తూనే ఉంటారు. ఇక ఈ సీజన్లో మాత్రం మరి ఇంత వివరాలు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఎన్నో జంటలు ఇందులో చేసే పనులను అందరికి గుర్తుండేలా ఉన్నాయి. బిగ్ బాస్ -5 లో సిరి, షణ్ముఖ్ లను ఎంత దారుణంగా చూపించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులోని కంటెస్టెంట్ లు.. తమ సంపాదించుకున్న పేరును ఈ బిగ్ బాస్ లో పోగొట్టుకుంటున్నారు.
ఇందులో అఖిల్  - ఆషు రెడ్డి మధ్య లవ్ ట్రాక్ మొదలు పెట్టేశారు. అఖిల్ కి కూడా అమ్మాయిల దగ్గర పులిహోర కలపడం చాలా సులువైన పని. ఇక ఆషు రెడ్డి కూడా బోల్డ్నెస్ కి పెట్టింది పేరు. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉంటే కంటెంట్ లకి ఏమీ కరువు ఉండదని చెప్పవచ్చు. ఇప్పటికే ఈమె పోర్న్ వీడియోలు గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అఖిల్ ముందు మాత్రం చాలా చెలరేగిపోయింది అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ మొదలుపెట్టిన ఈ లవ్ ట్రాక్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: