టీవీ: యాంకర్ శివకు బిందుమాధవి వార్నింగ్.. కారణం..?

Divya
తాజాగా బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఇప్పుడు ఇది ఓటీటి లో ప్రసారం అవుతూ ఉంది. కేవలం ఒక గంటసేపు ఏదైనా షో చూడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది.. అలాంటిది బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా 24 గంటలు ప్రసారం చేయడం జరుగుతోంది. మొత్తంమీద ఇందులో 17 మంది కంటెస్టెంట్ లని విడగొట్టి రెండు భాగాలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి రోజు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
వీళ్లందరి లో పోలిస్తే కాస్త బెటర్ గా ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటే బిందుమాధవి అని చెప్పవచ్చు. ఈమె మదనపల్లి బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం ఓటిటి లో , తెలుగులో కూడా అలరిస్తోంది. ఇక తమిళంలో కూడా బిగ్ బాస్ -1 లో 4 వ స్థానంలో నిలిచింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా పులిహోర కలిపే బ్యాచ్ లు ఉన్నాయ్ అని చెప్పవచ్చు. ఇక వీళ్ళందరి తోపాటు ఏడుపుగొట్టు కంటెస్టెంట్ లు కూడా ఉన్నారు.
అయితే మొదటి రోజు నుంచి పులిహోర కలపడం పనిగా పెట్టుకున్నాడు యాంకర్ శివ. ఇక బిందు మాధవి దగ్గర కూడా తన విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టాడు.. కానీ బొక్క బోర్లా పడ్డాడు యాంకర్ శివ. ఇక తాజాగా ఈ రోజున 8 గంటలకు మస్తీ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. హమీదా తన ని టార్గెట్ చేస్తోంది అంటూ.. ప్రతిధి హైలెట్ చేస్తూ మాట్లాడుతుంది సరయు. ఈ మాటలను అఖిల్ , ముమైత్ ఖాన్  దగ్గర చెబుతూ ఏడుస్తోంది సరయు. ఈవిషయంపై సరయు కి ముమైత్ ఖాన్ ధైర్యం చెబుతూ.. నీకు నచ్చకపోతే వినదు అంటూ తెలియజేసింది ముమైత్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: