వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటున్న బ్యూటీ?

Purushottham Vinay
బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ 2002 సంవత్సరంలో మొదటి సినిమా వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే తరహా ఫిజిక్ తో కుర్ర కారుకు మత్తెక్కించే విధంగా ఉంది.ఈ అమ్మడికి మూడు పదుల కంటే వయసు తక్కువే అన్నా కూడా ఏమాత్రం డౌట్ లేకుండా నిజమే అన్నట్లుగా నమ్ముతారు. ఇప్పటికి కూడా ఈ హాట్ బ్యూటీ అసలు అదే రేంజ్ ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ అందాలను ఆరబోస్తూ ఫొటో షూట్ లను ఇస్తుంది.ఇక తాజాగా ఈ అమ్మడి ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ కు మతి పోగొట్టేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఇంత అందం ఏంటి అసలు అంటూ ప్రతి ఒక్కరు కూడా అబ్బర పడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈమె అందం పాతిక ముప్పై ఏళ్ల మద్య ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటూ ఆమెకు ప్రశంసలు అనేవి దక్కుతున్నాయి.అప్పట్లో ఐటెం సాంగ్ చేసినప్పుడు ఎలా అయితే వుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటూ ఈమెను పొగడ్తల్లో అభిమానులు తెగ ముంచెత్తుతున్నారు. ప్రతి ఒక్క ఫొటో షూట్ కూడా చాలా  హాట్ గా ఇంకా అలాగే స్పెషల్ గానే ఉంటుంది. కాని ఈ ఫొటోలు అంతకు మించి హాట్ అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇక మల్లికా శెరావత్ బాలీవుడ్ లో 2002 సంవత్సరంలో అడుగు పెట్టింది. అప్పటి నుండి వరుసగా అనేక సినిమాలు చేస్తూనే ఉంది. అంతేగాక ప్రత్యేక పాత్రల్లో ఐటెం సాంగ్స్ లో హీరోయిన్ గా ఇలా ఎన్నో విధాలుగా అభిమానులను ఇంకా బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చింది.ఇక తాజా ఫోటోతో బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: