వావ్:మీ హీరో ని కనుక్కోండి అంటూ..స్పెషల్ పోస్ట్ చేసిన మెగా కోడలు..!!

Divya
ఈ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. సామాన్య ప్రజల నుంచే కాకుండా.. రాజకీయంగా, అటు క్రీడా ప్రముఖులు.. ఇతర సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుల గురించి.. దేశ రక్షణ దళాల త్యాగాల గురించి తెలియజేయడం జరిగింది. ఇటువంటి సమయంలోనే మెగాస్టార్ కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన.. సోషల్ మీడియాలో రిపబ్లిక్ డే సందర్భంగా ఒక పోస్టును షేర్ చేసింది.. అది కూడా ఒక ఆర్ట్ పిక్ ని షేర్ చేసింది.. అందుకు ఆ ఫోటో తగ్గట్టుగానే క్యాప్షన్ ని అమర్చింది ఉపాసన.
ఇక అంతే కాకుండా తమ అభిమానులకు, నెటిజన్లకు ఒక క్విజ్ లాంటిది పెట్టడం జరిగింది.. ఇక తను పోస్ట్ చేసిన ఫోటో లో రామ్ చరణ్ ని నన్ను ఎక్కడ ఉన్నానో గుర్తించండి అంటూ తెలియజేసింది.. నాకు శోభన షేర్ చేసింది.. ఇది నాకు బాగా నచ్చడంతో దీనినే మీకు షేర్ చేశానని చెప్పుకొచ్చింది.. ఈ విధంగా అమర్చిన ఆ కళాకారుడిని నేను అభినందిస్తున్నాను అటు ఉపాసన తెలియజేయడం జరిగింది. ఇక ఈ పోస్ట్ కి నెటిజన్లు మంచి రెస్పాన్స్ ఇవ్వడం కూడా జరిగిందట. ఇక ఈ ఆర్ట్ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ రకరకాలు క్యాప్షన్ లు పెట్టడం జరిగిందట.
ప్రస్తుతం ఈ ఫోటో చూసిన వారందరూ రామ్ చరణ్ ఉపాసనలను వెతకడం ప్రారంభించారు. ఇక ఈ ఫోటో చూసిన కొందరు మాత్రం భిన్నత్వంలో ఏకత్వం లా కనిపిస్తోంది అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొందరు అయితే మన భారత దేశాన్ని అంత ఈ ఫోటోలోని చూపిస్తున్నారని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఉపాసన సహాయానికి పెట్టిందిపేరు అని చెప్పవచ్చు.. ఒకవైపు అపోలో చైర్మన్ గా ఉంటూ, ఇటు తమ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తూ.. అన్ని చోట్ల చాలా యాక్టివ్ గా ఉంటుంది ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: