అరెరే ఎంతపని జరిగింది చూసుకోవాలి కదా ఇలియనా..!

murali krishna
ఎవరైనా సెలబ్రిటీ బయటకు వస్తున్నారు అంటే చాలు అందరి చూపు కూడా వారి మీదే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ లు అయితే వారి ఫోటోలు కోసమే ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మన దగ్గర తక్కువే కానీ బాలీవుడ్ లో మాత్రం హీరో హీరోయిన్ల ఇళ్ల దగ్గర షిఫ్టులు వేసుకుని మరీ కూడా ఫోటోగ్రాఫర్ లు ఫోటోల కోసం మకాం వేస్తారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కో సారి ఈ ఫోటోగ్రాఫర్ ల వల్ల హీరోయిన్ల డ్రెస్సుల్లో ఏమైనా సమస్య ఉన్నా కూడా వెంటనే అది జనాల్లోకి వెళుతూ ఉంటుంది. తాజాగా ఇలియానాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆమె లో దుస్తులు కనిపించేలా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారట ఆ వివరాలు.

గోవాలో పుట్టి పెరిగిన ఇలియానా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందని అందరికి తెలుసు.. అలా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి కూడా వెళ్లింది. ఒకప్పుడు లీడింగ్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఇక్కడ అన్నీ వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ముందు సరైన అవకాశాలు వచ్చినా కూడా అవి ఈ భామకు కలిసి రాలేదు.

దానికి తోడు ఆమె ఒక వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. అది బ్రేకప్ కావడంతో ఆమె చాన్నాళ్ళ పాటు డిప్రెషన్ కి ఆమె గురి అయింది. ఎలా కలిసిందో ఏమో కానీ ఆండ్రూ అనే ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా ప్రేమలో పడిందట. ఆ వ్యక్తితో చాలా కాలం చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిపోయింది.ఇక పెళ్ళి చేసుకోవడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో వారు విడిపోయారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఇలియానా మళ్లీ తెలుగు సినిమాల్లో రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ తో హౌస్ ఫుల్ అయిపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అయితే పెద్దగా అవకాశాలు దక్కలేదని తెలుస్తుంది.


దీంతో చేసేదేమీ లేక ఇలియానా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోందట.. అక్కడక్కడా సినిమాలు వస్తున్నాయి కానీ అమ్మడి లక్ మార్చేసే సినిమా మాత్రం అస్సలు దొరకడం లేదు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటూ తన హాట్ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ మరియు సెక్సీ ఫోటోలతో తరచుగా ఇంటర్నెట్‌ను బాగా షేక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడంతో ఆమె తన జిమ్ సెషన్‌ల నుండి కూడా ఫోటోలు మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నటి పాత ఫొటో ఒకటి మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: