రాణి లుక్ లో అనుపమ పరమేశ్వరన్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనుపమా పరమేశ్వరన్ నితిన్  హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అ ఆ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ పల్లెటూరి అమ్మాయిల అమాయకపు నటనకు, అంద చందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు మంచి పేరు వచ్చింది. ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగు నాట అనేక సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ప్రస్తుతం కూడా ఈ హాట్ బ్యూటీ 18 పేజీ స్, కార్తికేయ టు, రౌడీ బాయ్స్ సినిమాల్లో నటిస్తోంది. ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలు పెంచుకుంటూ ఉంటుంది, అనుపమ పరమేశ్వరన్ తన సినిమా షూటింగ్  అప్డేట్ లను, డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా వేదిక గా అభిమాను లతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన అంద చందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, అయితే తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ ఒక ఫోటో ను అప్లోడ్ చేసింది, ఈ ఫోటో లో అనుపమ పరమేశ్వరన్ క్వీన్ గెటప్ లో ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం రాణి గెటప్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఫోటో లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: