అయ్యో: మెగా హీరో అనూ ఇలా అయిపోయింది ఏంటి..!

Divya
కొన్ని సంవత్సరాల క్రితమే కరీనా కపూర్ వంటి వారు జీరో సైజ్ ట్రెండ్ ని సెట్ చేశారు. కానీ ఇప్పటివరకు అదే ట్రెండ్ నడుస్తూనే ఉన్నది. ఇలా ఎంతో మంది హీరోయిన్లు కూడా సన్నబడాలని వాళ్లకి తెలిసిన విధంగా కొన్ని టిప్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక అంతే కాకుండా బొద్దుగా ఉంటే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి సినీ ఇండస్ట్రీలో.. అందుచేతనే అందరూ ఎక్కువగా జీరో సైజ్ ని ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని మన హీరోయిన్లు ఇతర భాష హీరోయిన్లు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఇప్పుడు ప్రస్తుతం బాబ్లీ గాళ్ గా పేరు పొందిన.. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఇప్పుడు ఇదే బాట పడుతోంది. ఇటీవల తన సంబంధించిన ఫోటోని చూడగా చాలా చేంజ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా పలు రకాల పోస్టుల ద్వారా స్లిమ్ అయిన విషయాన్ని తెలిపింది.ఇప్పుడు చాలా సన్నబడి అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. ఇక ఈమెను చూసిన నెటిజెన్స్ అయ్యో అను చాలా సన్నబడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అంతేకాకుండా ఆమెను సన్నజాజి పువ్వు తో పోలుస్తున్నారు.
అంతే కాకుండా ఈ కొత్త రూపంలో చాలా బాగుంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈమె సినిమా విషయానికి వస్తే. మహా సముద్రం సినిమా లో నటించినప్పటికీ పెద్దగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఈమె ఇందులో ఎంతో అందాలను ప్రదర్శించిన ఇప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఇక అంతే కాకుండా అల్లు శిరీష్ తరఫున ఓ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ కూడా చాలా విభిన్నమైన దట. సహజీవనం అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.కానీ. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈమె ప్రేమలో పడినట్లు కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: