ఎద అందాలతో అదరగొడుతున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ వరుణ్ తేజ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమాతో తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకుంది, అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ జయ జానకి నాయక, నక్షత్రం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సిని మా డిసెంబర్ 2 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, సోషల్ మీడియా వేదిక గా ప్రగ్యా జైస్వాల్ తన సినిమా షూటింగ్ అప్ డేట్స్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమాను లతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది మాత్రమే కాకుండా ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు ను వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలు ప్రగ్యా జైస్వాల్ పూల పూల స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన ఎద అందాలు ఫోకస్ అయ్యే లా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన  హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: