అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.. ఎందుకంటే..??
అయితే గతంలో ఒక ఆడియో ఫంక్షన్లో భాగంగా అల్లు అర్జున్ పొరపాటున పవన్ కళ్యాణ్ ఒక విషయం గురించి నోరు జారారని సమాచారం. ఈ సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్,పవన్ మధ్య మాటలు లేవని సమాచారం. ఈ తరుణంలోనే ఈ విషయం గురించి అప్పట్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించి అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
అంతేకాదు.. ఈ విషయం గురించి రేణుదేశాయ్ మాట్లాడుతూ… అల్లు అర్జున్ తను సరైనోడు సినిమా షూటింగ్ వరకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పైకి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అతనిపై కామెంట్ చేస్తారా అంటూ అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు తన దూరమైనప్పటికీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎంతో మంచి వారిని చెబుతూ ఉంటుంది. అంతేకాక.. ఆయన ఎలాంటి వారో ప్రతి ఒక్కరికి తెలుసని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అప్పట్లో ఆయనకు మద్దతు తెలిపారు. అయోయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ , అల్లుఅర్జున్ మద్యం మాటలు పూర్తిగా తగ్గిపోయాయని తెలుస్తోంది..