తన ఎనర్జీ సీక్రెట్ చెప్పేసిన సింగర్ సునీత !

Veldandi Saikiran
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సింగర్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ కొంతమంది మాత్రమే... టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా బాగా రాణిస్తున్నారు. ఈ కోవలోకి చెందుతుంది సింగర్ సునీత. సింగర్ సునీత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రం లోనూ   తెలియని వారు ఉండరు. ఆమె పాట అందుకుందంటే చాలు... అందరూ అక్కడే ఆగిపోతారు. చాలా చక్కగా తన గొంతును అందరికీ వినసొంపుగా ఉండేలా.. వ్యవహరిస్తుంది సింగర్ సునీత. ఇప్పటికీ తన మధురమైన గానం తో తెలుగు ప్రేక్షకులకు చాలా ఆకట్టుకుంటోంది సింగర్ సునీత. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి స్థానం సంపాదించుకుంది.
అలాగే.. ఇప్పుడు చక్కగా చీర కడుతూ... చాలా సంప్రదాయ పద్ధతిలో ఉంటుంది సునీత. అయితే ఇటీవల ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ విధితమే. మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకుంది సింగర్ సునీత. ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో చెబుతూ ఉంటుంది. అయితే తాజాగా తన ఎనర్జీ పై ఆ స క్తి క ర వ్యా ఖ్యలు  చే సిం ది సిం గర్ సునీ త. కరో నా మహ మ్మారి కారణంగా ఫేస్బుక్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చట్లు చెబుతూ టైం పాస్ చేసింది సింగర్ సునీత.

అలాగే తన కుటుంబ విశేషాలను... మరియు ఫ్యామిలీకి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పంచుకుంది సింగర్ సునీత.  ప్రతి ఒక్కరూ కరోన నియమాలు పాటిస్తూ...  ముందుకు సాగాలని సూచనలు చేసింది. అలాగే తన ఎనర్జీ సీక్రెట్ కూడా రివీల్ చేసింది. తన ఇమేజ్ సీక్రెట్ కొత్తగా ఏమీ లేదని.. తాను నిత్యం పాటలు పాడటమే తన ఎనర్జీ సీక్రెట్ అని స్పష్టం చేసింది సింగర్ సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: