మన హీరోయిన్స్ కు ఇష్టమైన ఫుడ్ ఇవే..?

Divya
మన టాలీవుడ్ హీరోయిన్లు అందంతోపాటు ఎంతో కొంత డబ్బులను వెనకేసుకుని ఉంటారు. అయితే అలా వేసుకున్న వాటితో వారు జల్సాలు చేస్తూ, వారికి ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఉంటారు. అయితే అలా మన హీరోయిన్లు ఎవరెవరికి ఎలాంటి ఆహారం ఇష్టం ఇప్పుడు చూద్దాం.
1). సమంత:
హీరోయిన్ సమంత కు హార్ట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ అంటే తెగ ఇష్టమట. ఇక భోజనంలోకి సాంబార్ ఆర్ అంటే చాలా ఇష్టమట. పాలకోవా తో ఏ పదార్థం చేసిన తెగ ఇష్టపడి తింటుందట.
2). కాజల్ అగర్వాల్:
ఈ ముద్దుగుమ్మ  ఇ ఈ మధ్య కాలంలో ని వివాహం చేసుకున్నది. ఇక ఈమెకు హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టపడి తింటుందట.
3). తమన్నా:
ఈ మధ్య వెండితెర నుంచి బుల్లితెరవైపు కూడా అడుగులు వేసింది. తమన్నా కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం.
4). అనుష్క శెట్టి:
అనుష్కకు రాగిముద్ద లేకపోతే ముద్ద దిగదట. ఇక చికెన్ కూడా అంటే విపరీతమైన ఇష్టమట. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలు లేక ఇంట్లోనే వంట ప్రాక్టీస్ చేస్తోంది.
5). రష్మిక మందన:
ఈ ముద్దుగుమ్మకు నెయ్యితో వేసిన దోశ అంటే తెగ ఇష్టమట. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు తానే స్వయంగా దోసెలు వేసుకుని తింటుందట.

6). రకుల్ ప్రీతిసింగ్:
ఈమె పంజాబీ అమ్మాయి కావడంతో ఆలు పరోటా, గులాబీ జామ్ అంటే తెగ తినేస్తుందట. తిన్నదంతా కరగడానికి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.
7). శృతిహాసన్:
శృతిహాసన్ కు చికెన్ సాంబార్ అంటే తెగ ఇష్టమట. ఇవి ఎక్కడ కనిపించినా వదలకుండా తింటుందట.
8). రాసి కన్నా:
ఈ ముద్దుగుమ్మకు బిర్యానీ తో పాటు, చేపల పులుసు, మామిడికాయ ఊరగాయ అంటే తెగ ఇష్టం.
9). నయనతార:
ఈ ముద్దుగుమ్మకు ఇడ్లీ సాంబార్ తోపాటు, చికెన్ బిర్యాని, చేపలు అంటే తెగ ఇష్టం.ఇక వీరే కాకుండా మన ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: