మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!

murali krishna
కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి.. అప్పటి నుంచి రచ్చ చేస్తూనే ఉందని తెలుస్తుంది.
తరచూ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలను షేర్‌చేస్తూ రచ్చ చేస్తుంది.ఆ హాట్ ఫొటోలతో కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుందని తెలుస్తుంది. తనకు నచ్చని విషయాలపై అలాగే నచ్చని మనుషులపై డైరెక్ట్ గా అటాక్ చేసే శ్రీరెడ్డి.. తన అందాలను కూడా డైరెక్ట్ గా ప్రదర్శిస్తూ ఉంటుందని తెలుస్తుంది.అర్ద నగ్న ప్రదర్శనకు సైతం ఏమాత్రం మొహమాట పడదట ఈ బోల్డ్ సుందరి. సోషల్ మీడియాతోపాటు ఇంటర్వ్యూల్లోనూ బోల్డ్ గా మాట్లాడేస్తూ  తనకు ఎదురే లేదన్నట్టుగా సాగిపోతూ ఉంటుందని సమాచారం. తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు పై పోస్టు పెట్టి రచ్చకు తెరతీసిందని తెలుస్తుంది.
చాలా కాలంగా  హైదరాబాద్ ను వదిలి చెన్నైలో ఉంటోందట శ్రీరెడ్డి. అయితే ఆమె తరచూ సోషల్ మీడియాలో పర్సనల్ మరియు కెరీర్ కు సంబంధించిన అప్డేట్లు వదులుతుందట ఈ అమ్మడు.. కొంత కాలంగా సైలెంట్ అయిపోయిందని తెలుస్తుంది.దీనికి కారణం కరోనా కావొచ్చని చాలా మంది భావించారని తెలుస్తుంది. అయితే కారణం అది కాదని స్వయంగా చెప్పిందట శ్రీరెడ్డి. తాను డిప్రెషన్లో ఉండిపోయానని చెప్పిందట.అది ఎక్కువయ్యే సరికి డాక్టర్ ను కూడా సంప్రదించాల్సి వచ్చిందని తెలిపినట్లు సమాచారం. అందువల్లే ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టు చెప్పిందని తెలుస్తుంది.
ఇక, పవన్  పేరు చెబితే అంతెత్తున లేస్తుందట శ్రీరెడ్డి.కానీ ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడి సంచలనం క్రియేట్ చేసిందని తెలుస్తుంది.. వర్క్‌ మరియు ప్రొఫెషనలిజంలో పవన్ కల్యాణ్ పర్వాలేదని చెప్పిందట. అయితే రాజకీయాలు ఆయనకు సూట్ కావనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో భవిష్యత్ లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించిందట. మార్పు అనేది భవిష్యత్ లో రావొచ్చేమో అని చెప్పిందట. అదే జరిగితే మా జగన్ కు మంచి పోటీదారు పవన్‌ కావాలని ఆశిస్తున్నట్టు చెప్పిందట శ్రీ రెడ్డి.
పవన్ పై కామెంట్స్ తర్వాత మళ్లీ మౌనంగా ఉన్నదట శ్రీరెడ్డి.. ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ బాబుపై పోస్టు పెట్టిందని సమాచారం. తాజాగా సైమా అవార్డ్స్ కు మహేష్‌ హాజరైన ఫొటో పెట్టి '' సిమ్లా యాపిల్ లా ఉన్నాడు బాబు'' అంటూ లవ్ ఎమోజీ కూడా పెట్టిందని సమాచారం. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోందని తెలుస్తుంది. మహేష్ అభిమానులు శ్రీరెడ్డిపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని సమాచారం.మొత్తానికి  మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టిందట శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: