ఉదయ్ కిరణ్ కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలు..

Divya

ఉదయ్ కిరణ్  పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తను నటించిన మొదటి మూడు చిత్రాలతోనే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న తొలి హీరో. నువ్వు నేను సినిమా కి  ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. కమలహాసన్ తరువాత అతి చిన్న వయసులోనే అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ రోజు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని మధుర జ్ఞాపకాలు.
1). ఈ ఫోటో ఉదయ్ కిరణ్ చిన్నప్పుడు దిగిన ఫోటో.

2). హాస్య నటుడు బ్రహ్మానందం గారితో కలిసి దిగిన ఫోటో.

3). మహేష్ బాబు నటించిన నాని సినిమాలో ఆడియో ఫంక్షన్ లో హీరో మహేష్ బాబు, సుమంత్, ప్రభుదేవా ల తో దిగిన ఫోటో.

4) నటసింహ బాలకృష్ణతో దిగిన ఫోటో.

5). కళ్యాణ్ రామ్ వివాహం సందర్భంగా ఆయన వివాహానికి వెళ్లినప్పుడు దిగిన ఫోటో.

6) ఈ సీన్ నువ్వు నేను సినిమా షూటింగ్ జ్ఞాపకంగా దిగిన ఫోటో.

7). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గారి తో దిగిన ఫోటో.

8). మరో జ్ఞాపకంగా ఉదయ్ కిరణ్  చిన్నప్పుడు ఫోటో .


9).  న్యాచురల్ స్టార్ హీరో నాని, హీరో శర్వానంద్, సింగర్ కీరవాణితో ఉదయ్ కిరణ్.

10). ఉదయ్ కిరణ్ వారి ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటో.

11). ఉదయ్ కిరణ్  తన భార్యతో దిగిన ఫోటో..

12). కమెడియన్ వేణుమాధవ్ తో ఉదయ్ కిరణ్ ఫోటో.

13). రియల్ స్టార్ శ్రీహరితో ఉదయ్ కిరణ్ ఫొటో.

14). హీరో రామ్ పోతినేనితో ఉదయ్ కిరణ్.

15). కమెడియన్ సునీల్ తో ఉదయ్ కిరణ్. అంతేకాకుండా వీరిద్దరూ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

16). యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉదయ్ కిరణ్.

17). లవర్ బాయ్ తరుణ్ తో మరో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్.

18). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఉదయ్ కిరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: