పూనమ్ పాండే పేజ్ లో ఇలాంటి వీడియోనా..? ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
ఈ భామ బాలీవుడ్ లో ‘లేడీ గబ్బర్ సింగ్’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలతో కాస్తా హడావిడి చేసినా ఏమి కలిసిరాలేదు. దీంతో ఎపుడు వివాదాస్పద ప్రకటనలతో పాటు..పర్సనల్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా లో, వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే పూనమ్ పాండే అపుడపుడు తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె చేసే పోస్ట్ లపై నెటిజన్లు కూడా హద్దులు దాటి రియాక్ట్ అవుతుంటారు. అయిన ఈ బోల్డ్ బ్యూటీ అందాలను ఆరబోయడంలో ఎపుడు ముందుంటుంది. అయితే ఎపుడు హాట్ వీడియో లు పెట్టే పూనమ్ ఈ సారి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. తాను గతంలో చేసిన బంగీ జంప్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఎప్పుడు హాట్ వీడియోలు షేర్ చేసే పూనమ్ ఇలాంటి వీడియో షేర్ చేయటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది.
auto 12px; width: 50px;">View this post on InstagramI finally did it :) #bungeejumping #khatronkekhiladi A post shared by Poonam Pandey (@ipoonampandey) on