మనీ: రూ.25 వేల పెట్టుబడితో రూ.72 లక్షల వరకు లాభం ..!

Divya
ఉద్యోగం లేదా వ్యాపారం ఇందులో ఏదైనా సరే మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెడుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే వ్యాపారాలలో వచ్చే లాభాలను కూడా పెట్టుబడిగా పెడుతున్నారు.. ఈ క్రమంలోనే నేటి కాలంలో ప్రజలు ఉపాధి కంటే వ్యాపారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి కోవిడ్ సమయంలో ఉద్యోగులు పడిన అవస్థలు ఎవరు జీవితంలో అంత త్వరగా మరిచిపోలేరు చాలా కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.. కాబట్టి ఆర్థిక మాంద్యం పేరుతోనే ఉద్యోగులకు కోత ప్రారంభించాయి.. కాబట్టి ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని చాలామంది వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇకపోతే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్రా రుణాలను అందిస్తోంది.  మరోవైపు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని కూడా ఇప్పుడు మోడీ సర్కార్ హామీ ఇస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను మనం అమలులోకి తీసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.. ప్రస్తుతం మనం యూకలిప్టస్ గురించి తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో దీని సాగు పై రైతును కూడా ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు.కాబట్టి యూకలిప్టస్ సాగును సరైన పద్ధతిలో సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే ఈ వ్యవసాయ మొక్క ప్రాముఖ్యత ఏమిటంటే.. ఒక హెక్టార్ విస్తీర్ణంలో దాదాపు 3వేల నీలగిరి చెట్లను మీరు నాటవచ్చు ఒక మొక్క నర్సరీలో 8 రూపాయల వరకు లభిస్తుంది. ఈ మొక్కలు ఆస్ట్రేలియా కు చెందిన కాబట్టి మన దేశంలో కూడా బాగా పెరుగుతాయి. మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ బీహార్ తో సహా భారతదేశంలో అనేక రాష్ట్రాలను వీటిని పెంచుతున్నారు కాబట్టి రైతులకు ఈ మొక్కలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి.  మీరు రూ.25 వేలు పెట్టుబడితో ఈ మొక్కలు నాటినట్లయితే 5 ఏళ్ల పాటు జాగ్రత్తగా చూసుకుంటే రూ.72లక్షలకు పైగా మీకు లాభం వస్తుంది ఈ మొక్కలను ఎక్కువగా మెడిసిన్లకు ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు భారీ ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: