మనీ: రూ.100 ఆదాతో రూ.7 లక్షల ఆదాయం..!
ఇక ఈ పథకంలో మీరు నెలకు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇందులో చేరిన కొన్ని సంవత్సరాల లోనే మీరు మిలియనీర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఒకవేళ మీరు అవసరం అనుకుంటే సంవత్సరం తర్వాత మీ డబ్బులను మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 6.8% వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాదు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అంతేకాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు మీ అకౌంట్ కు జమ అవుతాయి.
ఒకవేళ మీరు రూ.7 లక్షలు పొందాలి అనుకుంటే ఈ పథకంలో ముందుగా మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అంతా ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ప్రతి నెల కొంత డబ్బును ఆదా చేసుకుంటే ఖచ్చితంగా మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి ఆదాయం అయితే ఉంటుంది. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారు డబ్బు ఆదా చేసుకోవాలి అంటే ఇలాంటి ఉత్తమమైన పథకాలను ఎంచుకొని డబ్బులు పొదుపు చేయడం వల్ల రిస్క్ ఉండదు మంచి లాభం కూడా వస్తుంది.