హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కోడెల కోటలో గోపిరెడ్డి హవా తగ్గుతుందా?

గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం పేరు చెబితే మొదట గుర్తొచ్చేది దివంగత కోడెల శివప్రసాద్. నియోజకవర్గంపై ఆ స్థాయిలో కోడెల తన ముద్రవేశారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు నరసారావుపేటలో టి‌డి‌పి జెండా ఎగిరేలా చేశారు. తనదైన శైలిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. అయితే 2004 ఎన్నికల్లో టి‌డి‌పి వ్యతిరేక గాలుల్లో నరసారావుపేటలో కోడెల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సైతం కోడెలకి ఓటమి వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా నరసారావుపేట సీటు బి‌జే‌పికి దక్కింది. కోడెల ఏమో సత్తెనపల్లి వెళ్ళిపోయారు.  
ఇక అదే వైసీపీకి లక్కీ ఛాన్స్ అయింది. ఒకవేళ ఈ సీటులో కోడెల నిలబడి ఉంటే ఫలితం వేరుగా వచ్చేదేమో. కానీ బి‌జే‌పికి సీటు ఇవ్వడంతో 2014లో నరసారావుపేటలో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఐదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేసిన గోపిరెడ్డి...2019 ఎన్నికల్లో ప్రత్యర్ధిగా టి‌డి‌పి తరుపున చదలవాడ అరవింద్ బాబు నిలబడిన విజయం గోపిరెడ్డినే వరించింది. దాదాపు 32 వేల ఓట్ల మెజారిటీతో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి విజయం సాధించారు.
ఇక ఇటు వైసీపీ అధికారంలోకి రావడంతో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి అనుకున్న మేర పనులు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రభుత్వం తరుపున అమలయ్యే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నరసారావుపేటలో అమలు అవుతున్నాయి. అలాగే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ప్రతిపక్ష టి‌డి‌పికి కౌంటర్లు ఇవ్వడంలో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి ముందే ఉన్నారు. అలాగే మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన తొలి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డినే. కానీ తర్వాత తమ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి చెప్పారు. నెక్స్ట్ అమరావతి ఉద్యమం ఎఫెక్ట్ గోపిరెడ్డిపై పడే ఛాన్స్ ఉంది.
ఇక టి‌డి‌పి తరుపున చదలవాడ పనిచేస్తున్నారు. ఈయన పార్టీ తరుపున బాగానే కష్టపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే, వైసీపీ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. నరసారావుపేటలో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని, పైగా కోడెల అభివృద్ధి చేసిన నిర్మాణాలను ధ్వంసం చేశారని చదలవాడ ఫైర్ అవుతున్నారు. నరసారావుపేటలో గోపిరెడ్డి... ఇసుక, మద్యం, రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్ మాఫియాను మాత్రం అభివృద్ధి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే కోడెల కోటలో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి హవా పెద్దగా తగ్గలేదనే చెప్పొచ్చు. కానీ ఎన్నికల్లో ఉన్న ఊపు ఇప్పుడు లేదు. మరి వచ్చే ఎన్నికలనాటికి ఈ ఊపు మరింత తగ్గుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: