అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!

Shyam Mohan

అడవిలో సాహసాలను ప్రేమించే వారికి రైట్‌ ప్లేస్‌ తాడ్వాయి ఫారెస్ట్‌. వరంగల్‌ నుంచి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆకుపచ్చని అరణ్యం. ఇక్కడ అటవీ శాఖ వారి ఇకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన కాటేజీలు ఉన్నాయి.చుట్టూ దట్టమైన అడవి.మధ్యలో అందంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాటేజీలు.

'' ఎప్పుడూభూమ్మీదేనా? అప్పుడప్పుడూఆకాశంలోనూనడవాలనికోరుకునేవారికోసంకొన్నిసాహసక్రీడలఏర్పాట్లుకూడాఈఏడాదిచేశారు . భూమికి 20 అడుగులఎత్తులోవేలాడేవంతెన,సన్నటిఇనుపతీగమీదతాళ్లసహాయంతోనడవటం (రోప్‌ రేస్‌)ఎలాంటిఆధారంలేకుండాకేవలంతాళ్లమీదనడవటంలాంటిసాహసక్రీడలుఉన్నాయక్కడ. ట్రెక్కింగ్‌,సైక్లింగ్‌,కాంప్‌ ఫైర్‌ కూడాఉన్నాయి....'' అంటున్నారుఇటీవలఇక్కడఎంజాయ్‌ చేసివచ్చినసీనియర్‌ జర్నలిస్టుషేక్‌ సాధిక్‌.

ఇక్కడినుండికిలోమీటర్‌ దూరంలోపచ్చగడ్డిమైదానాలు ,రెండుకిలోమీటర్లదూరంలోబ్లాక్‌ బెర్రీఐలాండ్‌ ఉన్నాయి.నైట్‌ పార్టీలుచేసుకునేవారికోసంఐతేఇకచెప్పనక్కరలేదు.డ్రీమ్‌ డిస్టినేషనే.యూత్‌,కిడ్స్‌,ఫ్యామిలీస్‌ అందరినీఅలరిస్తుందిఈఅడవి.

ఇక్కడినుంచి 40 కిలోమీటర్లదూరంలోనేబొగతజలపాతంఉంది . కాటేజీలబుకింగ్‌ ఆన్‌లైన్‌లోచేసుకోవాలి . మరోరెండునెలలవరకుశని,ఆదివారాలుహౌస్‌ ఫుల్‌ .సోమవారంనుంచిశుక్రవారంమధ్యలోమాత్రమేకాటేజీలుఅందుబాటులోఉన్నాయి .వర్కింగ్‌ డేస్‌ లోశ్రమఅనుకోకుండారెండురోజులుసెలవుపెట్టుకోగలిగితేజీవితాన్నిఆహ్లాదంగాగడపొచ్చు . మరిన్నివివరాలకుఅక్కడిమేనేజర్‌ సాయిక్రిష్టనుసంప్రదించండి. ఫోన్‌ :95533 82636




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: