30 రోజులపాటు చక్కర మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే బరువు తక్కువయ్యే ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. క్కర అధికంగా తీసుకుంటే శరీరం ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది.చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంపై గ్లో పెరుగుతుంది, మొటిమలు తగ్గుతాయి, చర్మం లోపల నుండి ఆరోగ్యంగా మారుతుంది, ఇది కారణం – చెక్కర వల్ల కలిగే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతుంది. చక్కర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉల్లాసం మొదట పెరిగినా, వెంటనే తగ్గిపోతుంది.మానసిక అలసట, ఫోకస్ లోపం, డిప్రెషన్, ఆందోళన, 30 రోజులపాటు చెక్కర మానేస్తే మెదడుకు స్థిరమైన శక్తి అందుతుంది → స్పష్టమైన ఆలోచన, శాంతియుత నిద్ర, మెరుగైన మూడ్.
సాధారణంగా చెక్కర తిన్న తర్వాత కొద్ది సేపటికి శక్తి పెరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికమే. తరువాత మళ్లీ తలరింతగా అలసట వస్తుంది. చెక్కర మానేస్తే శక్తి స్థాయి స్థిరంగా ఉంటుంది. శరీరం సహజంగా ఫ్యాట్‌ను శక్తిగా మారుస్తుంది. చక్కర మానేసిన తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసెరైడ్లు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కర అధికంగా తీసుకుంటే రాత్రిపూట నిద్రపై ప్రభావం చూపుతుంది. చెక్కర మానేయడం వల్ల. మంచి నిద్ర పడుతుంది. మేలుకుని ఎనర్జీతో లేచే అవకాశం పెరుగుతుంది. గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగవుతుంది. బవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా మారుతుంది.