
న్యాయం కోసం పోరాడటం మొదలుపెట్టిన లావణ్య .. అసలేం జరిగిందంటే ..?
ఇక తాజాగా లావణ్య త్రిపాఠి న్యాయం కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంది . ఈ మేరకు ఎక్స్ లో వాట్ వీట్ కూడా చేసింది . అసలు మెగా కోడలు న్యాయం కోసం పోరాడడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారా .. అసలేం జరిగిందంటే .. ఓ ప్రముఖ రిపోర్టర్ ముఖేష్ చంద్రకర్ చతిస్గడ్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే వృత్తి పరంగా అతడు రోడ్ల నిర్మాణంలో జారిని వారి స్కాంను ఆధారాలతో బయటపెట్టాడు . దీంతో అక్కడి లీడర్స్ అతడిని దారుణంగా హతమార్చి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు .
ఈ ఘటనపై లావణ్య పోరాడడం మొదలు పెట్టింది . అతడికి న్యాయం చేయాలంటూ ఎక్స్ లో హెయిర్ స్టైల్ జోడించి మరి ముఖేష్ చంద్రకర్ పేరును పెట్టింది . ప్రెసెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇలాంటి ఘటనల్లో పెద్దగా సెలబ్రిటీలు స్పందించరు . కానీ ఏకంగా లావణ్య పోస్ట్ పెట్టడంతో నేటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు . ఏదేమైనాప్పటికీ లావణ్య ఈ బొక్క ట్వీట్ తో ప్రేక్షకుల హృదయాలను గలుచుకుందనే చెప్పాలి . ఇక లావణ్య నటిస్తున్న మూవీ 2025లో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి .