పులిపిర్లు రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

lakhmi saranya
చాలా మందిని వేధించే సమస్యలు పలిపిర్లు కూడా ఒకటి. ఇవి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రాకుండా ఏం చేయాలో ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పులిపిర్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకపోయినా.. ముఖంపై వస్తే అందాన్ని తగ్గిస్తామని చాలామంది అపోహ. పులిపిర్లు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖంపై, చేతులపై వస్తూ ఉంటాయి. ఇతర భాగాలపై వచ్చిన పర్వాలేదు కానీ... ముఖంపై వస్తే మాత్రం అందాన్ని పాడు చేస్తాయి.
వీటివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేదు. కానీ వీటి వలన అందం పాడవుతుందని భయపడుతూ ఉంటారు. ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్న ... రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా వరకు పులిపిర్లు సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. సరేనా శుభ్రత పాటించని కారణంగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి స్కిన్ ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
చర్మాన్ని ఎక్స్ ఫోలియేషన్ చేయడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి చర్మం రక్షణ చాలా ముఖ్యం. అదే విధంగా ఎక్కువగా కాలుష్యం కారణంగా కూడా వస్తాయి. ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరిగే వారిలో కూడా ఈ పులిపిర్లు కనిపిస్తాయి. కాబట్టి బయట తిరిగేవారు కేర్ తీసుకోవాలి. అదే విధంగా ఎక్కువగా ఆయిల్ ఉండే ప్రొడక్ట్స్ ఉపయోగించిన వస్తాయి. షుగర్ ఎక్కువగా ఉంటే ఆహారాలు తీసుకున్న పులిపిర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కెర ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఇలా చేయటం వల్ల చాలా వరకు పులిపిర్లు సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: