అది మూత్ర వ్యాధితో బాధపడుతున్నారా... ఇలా కంట్రోల్ చేయవచ్చు..!
ఇలా మనిషి సాధారణంగా 8 సార్లు కంటే ఎక్కువగా మూత్రం విసర్జిస్తే మాత్రం కచ్చితంగా ఆ వ్యక్తి మతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నట్లే. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. అలాగే వయసు అయిపోయిన వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. వీరు నీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ధూమపానం అస్సలు చేయకూడదు.
ఇలా చేయటం వల్ల కూడా మూత్రశయంపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉసిరి, నువ్వులు, బెల్లం వంటి పదార్థాలు తీసుకుంటే ఆ సమస్యను కంట్రోల్ చేస్తాయి. తులసి ఆకుల రసాన్ని పరగడుపున తాగిన ఫలితం ఉంటుంది. రాత్రిపూట ద్రవపదార్థాలను తీసుకోకూడదు, సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మేలు. ఈ సమస్య ఉన్నవారు తప్పకుండా వైద్యులని సంప్రదించటం ఉత్తమం. ఈ సమస్య ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ సమస్య తీవ్రం అవ్వకముందే వైద్యుల్ని సంప్రదించాలి. ఇలా మనిషి సాధారణంగా 8 సార్లు కంటే ఎక్కువగా మూత్రం విసర్జిస్తే మాత్రం కచ్చితంగా ఆ వ్యక్తి మతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నట్లే. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది.