
రామ్ చరణ్ సినిమాకి కొత్త కష్టం.. దరిద్రం ఇలా వెంటాడుతుంది ఏంటి రా నాయనా..?
రీసెంట్గా రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకున్నారు . ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు "పెద్ది" అంటూ టైటిల్ ని ఫిక్స్ చేశారు . దానికి సంబంధించిన లుక్స్ కూడా రివీల్ చేశారు . అయితే ఈ లుక్స్ లో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏ విధంగా ఉన్నాడో అదేలా ఉన్నాయి అని ..ఆ గడ్డం ఆ మాస్ లుక్ ..అంతా కూడా పుష్పకి బ్రదర్ లానే ఉన్నాడు అని రాంచరణ్ - అల్లు అర్జున్ ని కాపీ కొట్టాడు అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు .
అంతేకాదు గతంలో పుష్ప 2 సినిమాకి రాంచరణ్ సపోర్ట్ చేయలేదు . మరి ఎందుకు రామ్ చరణ్ ఇప్పుడు ఆయన లుక్స్ ని కాపీ కొట్టేలా చేశాడు . అది కూడా బ్యాక్ టూ బ్యాక్.. తెలిసో తెలియకో బుచ్చిబాబు సనా అలా చేస్తుంటే రామ్ చరణ్ చెప్పాలిగా..? అంటూ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయిన కూడా క్రెడిట్ మొత్తం కూడా అల్లు అర్జున్ కే దక్కుతుంది . ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ మాస్ రగ్డ్ లుక్ లో ఎలా ఉంటుందో అని చూపించాడు. ఇక రాంచరణ్ మరొకసారి అలాగే కనిపిస్తే ఎందుకు జనాలు ఇష్టపడతారు.. లైక్ చేస్తారు.. ఏమో రామ్ చరణ్ కి మాత్రం దరిద్రం వైఫైలా వెంటాడుతుంది అంటున్నారు కొంతమంది కామన్ పీపుల్స్..!!?