ఈ నూనెను వంటలో వాడుతున్నారా? క్యాన్సర్ ప్రమాదం... పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

lakhmi saranya
చాలామంది వంటల్లో రకరకాల నూనెలను వాడుతుంటారు. ఎక్కువగా ఆయిల్ తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు పదేపదే చెబుతుంటారు. అయితే ఇలాంటి ఆయిల్స్ ను వంటల్లో వాడితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మీరు వంట కోసం ఉపయోగించే వంట నూనె క్యాన్సర్కు కారణం కావచ్చు. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ ఆధ్యాయనంలో ఈ షాకింగ్ విషయం వెళ్లడైంది. వంటనూనె క్యాన్సర్కు కారణం అవుతుందని తెలిపింది.
దీనివల్ల యువత ఎక్కువగా ముప్పు పొంచి ఉంది. పొద్దుతిరుగుడు, ద్రాక్ష విత్తనాలు, కనోలా, మొక్కజొన్న వంటి విత్తనాల నుండి తయారైన నూనెలను అధికంగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని గట్ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఈ ఆధ్యాయనం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, తినదగిన నువ్వు నేను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ ఆధ్యాయనములో బయోయాక్టివ్ లిపిడ్లు అధికంగా ఉన్న 80 మంది పెద్ద ప్రేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు జరిగాయి. విత్తన్ నూనెలు విచ్ఛన్నం కావడం వల్ల వారిలో బయోయాక్టివ్ లిపిడ్లు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. పరిశోధనలో,
30 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల 81 కణితి నమూనాలను పరిశిలించారు. వీటిలో, క్యాన్సర్ కణితుల్లో అధిక స్థాయి లిపిడ్లు సిడ్ ఆయిల్కు కారణమని తెలిపారు. పరిశిలించారు. వీటిలో, క్యాన్సర్ కణితుల్లో అధిక స్థాయి లిపిడ్లు సిడ్ ఆయిల్కు కారణమని తెలిపారు. మునుపటి పరిశోధనలో కూడా ఆరోగ్యం పై సిడ్స్ ఆయిల్ హానికరమైన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి శరీరంలో మంటను కలిగించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. విత్తన నూనెను విచ్ఛిన్నం చేసే ఒయోయాక్టివ్ లిపిడ్లు పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణమవుతాయి. ఇవి కణితులలో పోరాడకుండా శరీరాన్ని నిరోధంచగలవు. అయితే దిని పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. 1900 లో కోవ్వోత్తుల తయారీదారు విలియం ప్రోక్టర్ సబ్బులో జంతువుల కొవ్వును భర్తీ చేయడానికి విత్తనాల నుండి నువ్వు నేను ఉపయోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: