డయాబెటిస్ వచ్చేముందు శరీరంలో కనిపించే 3 లక్షణాలు ఇవే.. !

lakhmi saranya
మధుమేహం అనేది సైలెంట్ కిల్లర్.. ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. మీరు చక్కెరను అదుపులో ఉంచుకోకపోతే, అది మీ శరీరంలోని ఇతర అవయవాలను బలహీన పరుస్తుంది. తద్వారా మూత్రపిండాలు, గుండె జబ్బుల ప్రమాదం పెరగటంతో పాటు... మీ శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ పెను సమస్యగా మారుతోంది. చిన్న కథ అని తేడా లేకుండా లక్షలాదిమంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. అని ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే...
మధుమేహం వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి. వీటిని ముందే పసిగట్టి తగిన చికిత్స పొందితే డయాబెటిస్ భార్య నా పడకుండా బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. ఇది నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మూడు రకాల నోటి సమస్యలు మధుమేహం ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ నోరు తరచుగా పొడిగా, నిర్జలీకరణంగా అనిపిస్తుందా? మీరు ఎంత మీరు తాగిన నీకు నిరంతరం దాహం వేస్తుందా? ఇలా అయితే... ఇది దాహం మాత్రమే కాదు... మధుమేహానికి కూడా సంకేతమే. నోరు కొలిబారటం మధుమేహం ప్రారంభంలో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది తరచూగా నోరు పొడి మారటానికి కారణం అవుతుంది.
చిగుళ్ల సమస్యలు కూడా మధుమేహానికి సూచన కావచ్చు. మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రక్తప్రసన్నని తగ్గిస్తుంది. ఈ కారణంగా, చిగుళ్ల పోషకాలను సరిగ్గా అందుకోవటంలో విఫలం అవుతాయి. చిగుళ్లలో ఎర్రగా మారడం, పాపు, రక్తం కారటం.. ఇలాంటి అన్ని చిగుళ్ల వ్యాధి లక్షణాలు డయాబెటిస్ సంకేతమే. చిగుళ్ల వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే దంతక్షయం దంతాల నష్టానికి దారితీస్తుంది. దంతాలపై ఏర్పడే ఫలకం లాలాజలా ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మధుమేహం లక్షణాలలో ఇది కూడా ఒకటి. దంత సమస్యలే కాకుండా, కొన్ని ఇతర నోటి సమస్యలు కూడా మధుమేహం సూచనలు కావచ్చు. నోటిలో తెల్లని మచ్చలు ఏర్పడడానికి కారణమే ఫంగల్ ఇన్ఫెక్షన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: