డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..! భారతదేశంలో ప్రతి సంవత్సరం మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా టైప్ 2 మధుమేహ బాధితులుగా మారుతున్నారు. అటువంటి ప
ఈ మారేడు పండు కూడా కాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా, పుల్లగా ఉంటుంది. కానీ, అదే పండు పూర్తిగా పండుగ మారినప్పుడు.. తీపి పులుపుతో కూడిన రుచిలో ఉంటుంది. మారేడు పండు జ్యూస్ తో అజీర్ణ సమస్యలు, మలబద్దకం, గ్యాస్, పేగు పూత వంటి సమస్యలు నివారించుకోవచ్చు. కడుపునొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చెయగలదని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతుంది.
గుండె జబ్బు సమస్యలతో బాధపడే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మారేడు పండు కన్నా, లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది. మారేడు ఆకుల్ని దంచి, ఆ రసాన్ని తాగితే షుగర్ వ్యాధి ఉన్నవారికి గొప్ప మేలు చేకూరుస్తుంది. ఈ మారేడు రసాన్ని రోజు కొద్దికొద్దిగా మోతాదు పెంచుకుంటూ తాగటం వల్ల షుగర్ క్రమబద్ధికరించుకోవచ్చు. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. మారేడు కాయను దంచి నీళ్లల్లో మరిగించి పటికబెల్లం కలుపుకుని తాగితే ఎంతగానో వేధించే ఎక్కిళ్ళు కూడా తగ్గుతాయి. అంతేకాదు కడుపులో ను, పేగుల లోని అల్సర్పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, పండ్లకు ఉన్నది.