గ్యాస్ వల్ల పొట్టనొప్పి వస్తుందా.. ఈ టిప్స్ తో పరార్.. !

lakhmi saranya
చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ గ్యాస్ సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ఏది తిన్నా గానీ గ్యాస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. గ్యాస్ సమస్యను అసలు నిర్లక్ష్యం చేయవకూడదు. గ్యాస్ అసిడిటీకి దారితీస్తుంది. కాబట్టి తరచుగా మీరు గ్యాస్ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. అప్పుడప్పుడు వచ్చే గ్యాస్ నొప్పికి అయితే ఇంట్లోనే ఇప్పుడు చిట్కాలు ఏంటో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.
ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. గ్యాస్ వల్ల పైన పొట్ట పట్టేసి.. బాగా నొప్పిగా ఉంటుంది. ఈ సమస్యను చాలామంది ఫేస్ చేసే ఉంటారు. గ్యాస్ నొప్పి వల్ల చాలామంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఈసారి ఇలా చేయండి. పుదీనాతో కూడా మనం గ్యాస్ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. పుదీనా ఆకులు నమిలి తిన్న, పుదీనా రసాన్ని నేరుగా తాగిన, మజ్జిగలో కలిపి తీసుకున్న గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగం నూనెతో కూడా గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. లవంగం నూనె వాసన చూసినా...
 గోరు వెచ్చని నీటిలో కొన్ని లవంగం చుక్కలు కలిపి తాగిన గ్యాస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సెలెరి గింజలతో కూడా మనం గ్యాస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. సెలెరీ గింజలు మనకు మార్కెట్లో కూడా లభిస్తాయి. ఇవి కూడా నొప్పిని తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నీటిని మరిగించి ఆ నీటిని తాగవచ్చు. ధనియాలు, జీలకర్రతో కూడా గ్యాస్ నొప్పిని తగ్గించుకోవచ్చు. కొన్ని ధనియాలు, నీల కర్ర వేసి నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని ఆరారగా తాగుతూ ఉంటే గ్యాస్ వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇలాంటి చిట్కాలని ఫాలో అవ్వటం వల్ల మీ క్యాష్ సమస్యని తరిమి కొట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: