పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?
నీ పెళ్ళాం లో ఉండే పోషకాలు, ఇతర అంశాల ఫలితాలను నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఇంకనైనా రోజు కొంత బెల్లం తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. దీనిని డైలీ తినవచ్చు. చాలామందికి రాత్రి పూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఎందుకు అంటే... అలా వేడివేడి పాలు తాగటం వల్ల ఇంకా నిద్రపడుతుంది. రాత్రిపూట తాగి పాలల్లో బెల్లం వేసుకోవటం మంచిది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు గ్లాసుడు పాలు తాగితే.. కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అయితే పాలల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సైతం చెబుతున్నారు. చలికాలంలో బెల్లం కలిపిన పాలను తాగితే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకలను దృఢపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి బెల్లం పాలు సహాయపడతాయి. ఈ రెండు డైజెస్టివ్ ఎంజైమ్లను సక్రియం చేస్తాయి. పాలు బెల్లం విశ్రమం చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయటంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నివారిస్తుంది. చర్మం అందంగా ఉంటే తన సహాయపడుతుంది. ఈ రెండు డైజెస్టివ్ ఎంజైమ్ లను సక్రియం చేస్తాయి.