హఠాత్తుగా చేతిలో మంట అనిపిస్తుందా.. అయితే ఈ చిట్కాని పాటించండి..!
ఫుడ్ అండ్ ప్రాసెస్ట్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా ఆసిడ్ రిఫ్లెక్స్ ఏర్పడి ఇలా జరుగుతుందట. అయితే వెంటనే ఉపశ్రమణం కోసం కొన్ని హోమ్ రెమెడీస్ సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం. సాధారణంగా అందరి ఇండ్లల్లో ఇది వాడుతుంటారు. ఛాతిలో మంట వచ్చినప్పుడు ఓ టి స్పూన్ బేకింగ్ సోడాను ఓ గ్లాస్ వాటర్ లో కలిపి తాగాలి. ఇది శరీరంలో వెంటనే యాంటీ యాసిడ్ లక్షణాలను క్రియేట్ చేస్తుంది. తద్వారా మంట నుంచి ఉపశ్రమమం కలుగుతుంది. ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అల్లం లో ఫుల్ గా ఉంటాయి.
దీనిని నీటిలో ఉడికించటం ద్వారా వచ్చే కషాయాన్ని తాగటం వల్ల కూడా జాతిలో మంట తగ్గుతుంది. అలాగే అల్లం టీ తాగటం వల్ల జీర్ణం ఆరోగ్యానికి కూడా మంచిది. యాంటాసిడ్ లక్షణాలకు మూలం అరటిపండు అంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఇందులో న్యాచురల్ గానే పొటాషియం ఉంటుంది. ఇది స్టమక్ యాసిడ్లను నిరోధిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు అరటిపండు తింటూ ఉంటే ఆసిడ్ రిఫ్లెక్స్ నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు కలబంద జ్యూస్, ఓట్ మీల్, సోంపు వాటర్ వంటివి కూడా జాతిలో మంట నుంచి ఉపశ్రమణాన్ని కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఇది ప్రాణాంతకమైందేమీ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారం, ఉప్పు అధికంగా ఉన్న జంక్ ఫుడ్స్,