తేలు కుడితే వెంటనే ఇలా చేయండి..!

lakhmi saranya
తేలు కుడితే చాలా నొప్పి వస్తున్న సంగతి తెలిసిందే. తేలు కుడితే చాలు వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు తేలు కుడితే వెంటనే ఇలా ప్రధమ చికిత్స చేయండి... వానాకాలంలో పాములు, తేళ్ల భయం పొంచి ఉంది. పాము, తేలు కరిచిన వెంటనే ఆందోళన చందకుండా సరైన సమయంలో చికిత్స పొందితే ముప్పు నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. తేలు కరిచినప్పుడు భయపడకుండా వెంటనే ప్రధమ చికిత్స చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది. తేలు కొట్టడం వల్ల చాలా నొప్పిగాను, మంటగాను ఉంటుంది.
అందువల్ల కాటు వేసిన చోట ఐస్ ను రాయాలి. ఇన్ఫెక్షన్ రాకుండా కట్టు వేసిన ప్రదేశాన్ని సబ్బు వేసి గోరు వెచ్చని నీటితో కడగాలి. వేప నూనెలో పసుపు కలిపి యాంటీసెప్టిక్ గా పూయడం మంచిది. తేలు కరిచిన చోటకు కాస్త పైన అంటే విషయం శరీరం అంతా వ్యాపించకుండా గుడ్డతో గట్టిగా కట్టుకుంటే విషం శరీరంలోకి చేరే అవకాశాలు తగ్గుతాయి. తేలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో మిరియాల పొడి చల్లితే విష ప్రభావం తక్కువగా ఉంటుంది. అనంతరం వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అదే పాము కాటు వేస్తే..
 శరీరంలో పాము కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేర కదిలించకుండా ఉంచాలి. శరీరం పై నగలు, గడియారాలను తొలగించాలి. దుస్తులను వదులు చెయ్యాలి. పాము కాటు ప్రాంతం నుంచి విషయాన్ని నోటితో లాగుకూడదు. ఆ ప్రాంతాన్ని కోసి రక్తస్రావమయ్యేలా చెయ్యకూడదు. విషం శరీరంలోకి విషయం పెళ్లెందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఆలోపు కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని చిరంజీవి తీసుకుని ఆ గాట్లలో ఓ చోట పెట్టి రక్తాన్ని అందులోకి లాగాలి. ఇలా చేసినప్పుడు మొదట వచ్చే రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అది విషతల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేసిన తరువాత డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.తేలు లేదా పాము కుట్టిన వారికి ఈ విధంగా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: