మటన్ లో ఏ ఏ పార్ట్స్ దేనికి పనిచేస్తాయో తెలుసా..?

lakhmi saranya
చాలామందికి మటన్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. మటన్ లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. ఈ జ్యూసులతో పీరియడ్స్ పైన్స్ కి బై బై..మటన్ లివర్ లో ఐరన్, విటమిన్ బి 12 పుష్కలంగా ఉన్న కారణంగా రక్త హీనత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తుంది. మేక కాళ్లను కాల్చి..తయారు చేసే సూప్ తాగితే..అంటూ వ్యాధులు రాకుండా ఉంటాయని అంటున్నారు నిపుణులు.
జలుబు, ఎముకలు పెరగటం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు వైద్యులు. అలాగే తరచూ మటన్ బోన్స్ తీసుకుంటే రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది. మేక తలకాయలో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాల్చి..దీనిని మొక్కలుగా చేసి కూర వండుకుని చపాతి, లేదా రైస్ లో తింటుంటారు. రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అనే చెప్పవచ్చు.
తలకాయ కూర తింటే..శరీరం గట్టిపడుతుంది. మటన్ బోటీ అంటే పేగులలో విటమిన్ ఎ, బి12, డి, ఈ, కె ఫ్రై చేసుకుని తింటే మన పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం , గ్రిల్ చేయటం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా మటన్ సూపును తప్పకుండా తాగండి. త్రాగటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మటన్ లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి మటన్ ను వారానికి ఒక్కసారి అయినా తప్పకుండా తినండి. ఈ మటన్ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: