మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. వీటిని ముట్టకండి..!!

Divya
మానవుని శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో మెదడుకుడ ఒకటి.. మెదడు ఆరోగ్యంగా ఉంచాలంటే సరైన పోషకాహారాలు కూడా అవసరము. వాస్తవానికి మెదడు మానవునీ తల భాగంలో కపాలంలో చాలా సురక్షితంగా రక్షించబడుతూ ఉంటుంది. మెదడు తానంతట తానే సొంతంగా మరమ్మత్తులు చేసుకొని గుణం కూడా కలిగి ఉంటుందట. ముఖ్యంగా మనం ఏ సమయంలో ఏం చేయాలి ఎలా తినాలి అనేది కూడా కేవలం మెదడు అజ్ఞానంతోనే జరుగుతుంది. మెదడు చాలా బలంగా ఉంటే జ్ఞాపకశక్తి కూడా వాటంత అదే పెరుగుతుందట.

అయితే అలాంటి మెదడును పట్టించుకోకపోతే చాలా వ్యర్థమే అంటూ నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.. మెదడుకు ఆహార పదార్థాలు ఆరోగ్యంగా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి కానీ కొన్ని ఆహార పదార్థాలు తీవ్రః నేను కూడా మెదడుకు కలిగించేలా చేస్తాయట. అలాంటి వాటి విషయానికి వస్తే..
1). ఇలాంటి వాటిలో చక్కెర పదార్థం కూడా ఒకటి. ఇది అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ సమస్యతో చాలా ప్రమాదం ఉంటుందని.. అయితే మితిమీరిన తీపి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడమే కాకుండా మెదడును కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

2). అధికంగా ఆయిల్ ఉండే ఫుడ్డుని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఉబకాయం అధిక రక్తపోటు గుండెపోటు మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినే వారికి మెదడు పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుందట. డాల్డా అంటే ఆహారాలను కూడా తక్కువ తీసుకోవడమే మంచిది.

అతివేగంగా తినడం వల్ల సరిగ్గా జీర్ణం కాక మెదడుకు సరైన మోతాదులో న్యూరో ట్రాన్స్మిటర్లు వెళ్ళవని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

అలాగే సిగరెట్లు వంటివి తాగినా కూడా చాలా ఇబ్బంది అని తెలుపుతున్నారు. దేశంలో నీళ్లు తర్వాత ఎక్కువగా తాగేటువంటి వాటిలో టీ, కాఫీ కూడా ఒకటి. ఇందులో ఉండే కెఫిన్ పదార్థం మెదడు పైన ప్రభావం చేసి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: