థైరాయిడ్ ఈజీగా తగ్గాలంటే..?

Purushottham Vinay
పసుపు పాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.అందుకే ప్రతిరోజు పసుపు నీళ్ళు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతుంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పానియం తాగడం వలన థైరాయిడ్ గ్రంధి వాపు తగ్గిస్తుంది.చమోమిలేటి గ్రీన్ టీ , అల్లం టీ , జీలకర్ర, ఆకుకూరలు వంటి కొన్ని హెర్బల్ టీలు తాగడం వలన మహిళల్లో థైరాయిడ్ సమస్య దరిచేరదు. ఇవి శరీరంలోని హార్మోన్ల సమస్యను మెరుగుపరిచి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.బీట్ రూట్ ఇంకా అలాగే క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ ,బి ,సి తోపాటు ఐరన్ పోలిక్ యాసిడ్ లైకోపిన్ ,ఫైటోనూట్రియంట్ పుష్కలంగా లభిస్తాయి. ఇక ఈ జ్యూస్ ప్రతిరోజు తాగటం వలన థైరాయిడ్ గ్రంధికి అవసరమైన పోషణ లభిస్తుంది.ఆకుకూరల్లో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మరి ముఖ్యంగా ఆకుకూరల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కావున ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో రక్తహీనత తొలగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి.


మాంసకృతులు కాల్షియం విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉన్న మజ్జిగ ప్రెగులకు చాలా ఉపయోగకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది శక్తివంతమైన ప్రోబయోటిక్. ఇక ఇది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కావున దీనిని తాగటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అదే విధంగా థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.ఆరోగ్యకరమైన జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం వలన థైరాయిడ్ పనితీరును మెరుగుపరచవచ్చు. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే స్త్రీలు ఈ ఆహారాలను వారి రోజువారి ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందుతారు.థైరాయిడ్ పనితీరు సరిగా లేకపోవడం వలన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల మహిళలు క్రమం తప్పకుండా పీరియడ్స్ ,తీవ్రమైన నొప్పి , తిమ్మిరి వంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం వలన థైరాయిడ్ పనితీరును మెరుగుపరచవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: