కర్డ్ రైస్ తినడం వల్ల వేసవిలో బోలెడు లాభాలు..!!

Divya
ఎండాకాలం వస్తోందంటే చాలు కచ్చితంగా పెరుగు మంచి డిమాండ్ ఉంటుంది.. వేసవిలో పెరుగు కూడా ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. పెరుగులో నీటి శాతం ఎలక్ట్రోలైట్ల శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది.ఇవి శరీరాన్ని సైతం హైడ్రేటుగా ఊహించడమే కాకుండా వేడిని తగ్గిస్తాయి.. పేరుగులో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాని సైతం పెంపొందించడానికి సహాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచడానికి మలబద్ధక సమస్యను సైతం నివారించడానికి ఉపయోగపడుతుంది.
పెరుగులో ఉండే పోషకాలు త్రో బయోటీక్స్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందట.
తెలుగులో క్యాల్షియం ప్రోటీన్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఆకలిని కూడా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని అందంగా మృదువుగా ఫ్రెషనస్సు గా కనిపించడానికి సహాయపడుతుందట.

తెలుగులో ఉండే ప్రోటీన్ జుట్టును బలంగా ఉంచడానికి అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను కూడా దృఢంగా ఉంచేరా ఉపయోగపడుతుంది.

పెరుగును అన్నంతో కలిపి తింటే మరింత మంచిది అందులో ఉండే పోషకాలు కూడా శరీరం అంతా వ్యాపించి శరీరం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.. అలాగే పెరుగులో పండ్లు కూరగాయలకు కూడా కలిపి తీసుకోవచ్చు.. పెరుగులోకి కాస్తే తేనే ఏవైనా పండ్ల గింజలను కూడా కలిపి తినవచ్చు.. మధ్యాహ్నం భోజనం తో పాటు పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. రాత్రిపూట పెరుగు తినకపోవడం ఉత్తమ మంట నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.
పెరుగును ఏ విధంగా తీసుకున్న కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది దీనివల్ల లాభాలే ఉన్నాయి కానీ ఎలాంటి నష్టాలు ఉండవు.. అందుచేతను ఈ వేసవి కాలంలో పెరుగును ప్రతిరోజు తినడం చాలా మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: