కిడ్నీ, షుగర్ వ్యాదులకి శాశ్వతంగా చెక్ పెట్టే టిప్?

Purushottham Vinay
కిడ్నీ, షుగర్ వ్యాదులకి శాశ్వతంగా చెక్ పెట్టే టిప్?


కాకరకాయ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది చేదు. చేదుగా ఉండే ఈ కాయ పేరుకు మాత్రమే చేదు. చేదుస్వభావం కలిగి ఉండటం వల్లే ఈ కాయని ఆలోచించకుండా వెంటనే గుర్తు పడుతున్నాము.ఇది కూరగాయలలో ప్రశత్యేకమైనది.ఆరోగ్యాలభాలు దీనిలో పుష్కళంగా ఉన్నాయి మరి అవేంటో చూద్దాం.


ఈ కాయలో విటమిన్ A,B,C,లు కావలసినంత మెండుగా ఉన్నాయి.ఈ కాకరకాయని తినడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.శ్వాసకోశ కి సంబందించిన వ్యాధులు దరి చేరవు.ఈ కాయని తరచుగా తినడం వల్ల దగ్గు,జలుబు,ఆయాసం వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.షుగరు వ్యాధితో బాధపడే వారికి ఇది ఒక మంచి ఔషదం.వీటిని తినడం వల్ల,డయాబెటీస్ సమస్యని అరికట్టవచ్చు.ఈ కాకరకాయని జ్యూస్ ని చేసుకొని తాగడం వల్ల ఈ చక్కెర వ్యాధిని నివారించవచ్చు.ఈ కాయ తినటం వల్ల కడుపునొప్పి,కడుపుమంట,తగ్గించి ప్రేగులను సంరక్షిస్తుంది.చేదుని ఇష్టపడని వారు వీటిని పలురకాలుగా వండుకొని తింటారు.వీటిని వేపుడుగా,పులుసుగా,గుత్తి కాకరకాయ మసాలా పట్టించి ఆహరంతో తీసుకుంటారు.దీనిలో బరువును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.దీన్ని ఎక్కువగా తినే వారిలో కిడ్నీ సమస్యలు దరిచేరవు అని చెప్తున్నారు నిపుణులు.


దీనిలో కేరెటిన్,లూటిన్,ఐరన్,జింక్,పోటాషియం,మాంగనీస్ మెగ్నీషియం,వంటి విటమిన్లు పుష్కళంగా వున్నాయి.కాకరకాయ తినడం వల్ల చర్మ రక్షణ,శిరోజాలా రక్షణ మెరుగుగ్గా ఉంటుంది.మూత్రములో ఇన్ఫెక్షన్ ఉన్న లేదా మూత్రాసయం లో సమస్యలున్న దీన్ని తినటం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న కూడా కాకరకాయ జ్యూస్ తరచూ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఆటోమాటిక్ గా మూత్రంలో పడిపోతాయి.జీర్ణక్రియని పెంచి మాలబద్ధకాని నివారించి మోషన్ ఫ్రీగా అయ్యేలా సహాయపడుతుంది.మనకి తెలిసినవి ఇవైతే మనకి తెలియనివి ఎన్నో ఔషద గుణాలు ఇందులో ఉన్నాయని కొందరు చెప్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీ రోజూ వాడే కూరగాయాలలో కాకరకాయని తినడం మర్చిపోవద్దు.తరచూ దీన్ని తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: