ఈ జ్యూస్ తాగితే ఎలాంటి చెడు రోగాలు రావు?

Purushottham Vinay
ఈ జ్యూస్ తాగితే ఎలాంటి చెడు రోగాలు రావు?

ప్రస్తుత కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య అనేది చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తోంది.అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్యకు ప్రధానంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పేలవమైన జీవనశైలి కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన శరీర వ్యర్థం.. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు ఇంకా పాదాలలో వాపు వంటి వాటికి కారణమవుతుంది. అయితే మీరు ఆహారంలో కాస్త మార్పులు చేసుకుంటే.. ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే సొరకాయ రసం  యూరిక్ యాసిడ్ నియంత్రణలో బాగా సహాయపడుతుంది. ఇందుకోసం, సొరకాయ పొట్టు తీసి, దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసి మిక్స్ చేయాలి.


ఇక ఆ తర్వాత వడగట్టి ఈ జ్యూస్‌లో కొంచెం నల్ల ఉప్పు కలిపి ప్రతి రోజూ ఉదయం పూట తాగితే కీళ్ల నొప్పులు ఇంకా ఎముకల వాపు నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇక ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది అందరిలో చాలా పెద్ద సమస్యగా మారుతోంది. అలాంటి పరిస్థితిలో సొరకాయ రసం మీ నడుము ఇంకా పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా వరకు బాగా సహాయపడుతుంది.అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి ఇంకా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వ్యాధులు లాంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.అందుకే దీనిని నివారించడానికి, క్రమం తప్పకుండా సొరకాయ రసం తీసుకోవడం చాలా మంచిది.ఇంకా అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు సొరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: