నరాలకు సంబంధించిన వ్యాధులను, నిద్రలేమిని, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో నిమ్మ ఆకు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి.ఆ నీళ్లు వేడయ్యాక 10 నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఇంకా ఆ తరువాత గిన్నె మీద మూతను ఉంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఇలా చేయడం వల్ల నిమ్మాకుల టీ చాలా ఈజీగా తయారవుతుంది.ఇక ఈ టీ ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన టీ ని ఉదయం పూట ఒక కప్పు, సాయంత్రం పూట ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఇంకా అలాగే డిప్రేషన్ వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఇంకా అలాగే ఈ టీ ని తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాస కోస సంబంధిత సమస్యల వంటి సమస్యలు కూడా నయం అవుతాయి.
దగ్గు, జలుబు ఇంకా అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గుతాయి. కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఇంకా అలాగే కండరాలలో తిమిర్లు వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా నిమ్మాకులతో చేసిన టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపులో ఉండే క్రిములను చాలా ఈజీగా నశింపజేస్తుంది. కడుపులో నులిపురుగులను నివారించే గుణం ఈ నిమ్మాకులకు ఉంది. ఈ సమస్యతో బాధపడే వారు నిమ్మాకుల నుండి తీసిన రసంలో తేనెను వేసి బాగా కలిపి తీసుకోవాలి.అలాగే చిన్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వవచ్చు. ఇక ఈ విధంగా తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు చాలా ఈజీగా చనిపోతాయి. అయితే ఈ టిప్ ని 5 నుండి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి.