లైఫ్ స్టైల్: అలాంటి వారికి గుండె జబ్బులు తక్కువెనట.. ఎవరికంటే..?

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మనం తీసుకొనే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. శాకాహారుల తో పోలిస్తే మాంసాహారం తీసుకునే వారికి ఉభకాయం బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తెలియజేయడం జరిగింది. ఇటీవలే బ్రిటన్లో గుండెజబ్బుల బారినపడిన 4,20,000 మందిని సేకరించి వారు అందించిన సమాచారం ప్రకారం కొన్ని విషయాలు తెలియజేశారు. శాకాహారులు గుండె సంబంధిత వ్యాధులతో మంచి అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు తెలియజేశారు. శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినే వారు గుండెజబ్బుల బారినపడే అవకాశం ఉందనే విషయంపై పరిశోధకులు విశ్లేషించారు వాటికి సంబంధించిన వాటిని ఇప్పుడు చూద్దాం.

1). ఇతరులతో పోలిస్తే మాంసం తినే వారిలో 94.7 % మందికి ఊబకాయం, గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలు తెలియజేశారు. మాంసం తో పోలిస్తే చేపలను తినే వారు మాత్రమే హార్ట్ స్ట్రోక్, గుండె సమస్యలు, గుండెకు సంబంధించి ఇతర అనారోగ్య వాటికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలియజేస్తున్నారు.

2). శాకాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వీరు మాంసం కంటే హానికరమైన ఫాస్ట్ ఫుడ్, పీజాలు వంటివి తింటున్నట్లు గుర్తించారు. ఈ రెండింటితో పోలిస్తే చేపలను తినే వారు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లుగా గుర్తించారు.
3). మాంసాహారానికి బదులుగా చేపలను మాత్రమే తినేవారు.. గుండె జబ్బులు ,స్ట్రోక్, వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధకుడు తేల్చమని అధ్యయన బృందం సభ్యుడు జిల్ పెల్ తెలియజేశారు. మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చేపలు ఎక్కువగా తినేవారిలో కి కోవ్వు శరీరానికి బాగా అందుతుంది ఇవి గుండె సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: